9, జనవరి 2017, సోమవారం

గత జన్మ జ్ఞాపకాలతో భూటాన్ బుల్లిరాజు


గత జన్మ జ్ఞాపకాలతో 800 సంవత్సరాలక్రితం తానూ పుట్టిన భారతదేశానికి వచ్చిన  భూటాన్ బుల్లిరాజు తానూ చదువుకొన్న నలంద  విశ్వవిద్యాలయాన్ని, ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జునకొండను పనిలో పనిగా తిరుపతి వెంకన్నను దర్శించుకొన్నాడు 



1, జనవరి 2017, ఆదివారం

నను పాలింప నడచి వచ్చితివో నాప్రాణనాథ

నను పాలింప నడచి వచ్చితివో నాప్రాణనాథ ॥న॥
అను పల్లవి:
వనజనయన మోమును జూచుట జీ
వనమని నెనరున మనసు మర్మము దెలిసి ॥న॥
చరణము(లు):
సురపతి నీలమణినిభ తనువుతో
నురమున ముత్యపు సరుల చయముతో
కరమున శర కోదండ కాంతితో
ధరణి తనయతో త్యాగరాజార్చిత ॥న॥

11, సెప్టెంబర్ 2016, ఆదివారం

కందపద్యం

నేను వినాయాక చవితి సందర్భంగా చందస్సుతో కంద పద్యాన్ని తొలిసారిగా వ్రాయటం జరిగింది.

కం..
కొలచినవారికి తప్పక
తొలగించును అన్ని అడ్లు తొందరగానూ
కలుగును శుభములు ఏనుగు
తలసామిని మదిని భక్తి తలచిన చాలున్.


కందపద్యం