11, సెప్టెంబర్ 2016, ఆదివారం

కందపద్యం

నేను వినాయాక చవితి సందర్భంగా చందస్సుతో కంద పద్యాన్ని తొలిసారిగా వ్రాయటం జరిగింది.

కం..
కొలచినవారికి తప్పక
తొలగించును అన్ని అడ్లు తొందరగానూ
కలుగును శుభములు ఏనుగు
తలసామిని మదిని భక్తి తలచిన చాలున్.


కందపద్యం 

1 కామెంట్‌:

  1. మంచి ప్రయత్నం ... చాలావరకు సఫలురయ్యారు. కొన్ని లోపాలు. మీ పద్యానికి నా సవరణ....

    కొలచిన వారికి తప్పక
    తొలగించును విఘ్నములను తొందరగ, కడున్
    కలుగును శుభమ్ము లేనుగు
    తల సామిని మదిని భక్తి దలచిన చాలున్.

    రిప్లయితొలగించండి